Intellectual Disability (English & Telugu) - Mock

What is a house made with ice called?

మంచుతో తయారు చేసిన ఇంటిని ఏమంటారు?

 
 
A. Bungalow బంగ్లా
B. Villa విల్లా
C. Igloo ఇగ్లూ
D. Cubicle క్యూబికల్

What is the colour of a ripe banana?

పండిన అరటి రంగు ఏమిటి?

 
A. Yellow పసుపు
B. Green ఆకుపచ్చ
C. Orange నారింజ
D. Purple ఊదా

Identify this bird.

ఈ పక్షిని గుర్తించండి.

Peacock
 
A. Pigeon పావురం
B. Peacock నెమలి
C. Sparrow పిచుక
D. Owl గుడ్లగూబ

How many wheels does a bicycle have?

సైకిల్‌కు ఎన్ని చక్రాలు ఉంటాయి?

 
A. 2
B. 3
C. 4
D. 5

What do we need to breathe?

మనము పీల్చుకోవడానికి ఏమి అవసరం?

A. Water నీరు
B. Food ఆహారం
C. Light కాంతి
D. Air గాలి

What colour is the sky during a clear day?

మబ్బులు లేని రోజున ఆకాశం ఏ రంగులో ఉంటుంది?

A. Green ఆకుపచ్చ
B. Red ఎరుపు
C. Blue నీలం
D. Yellow పసుపు

Which of these is a form of transport?

వీటిలో రవాణాకు ఉపయోగ పడేది ఏది?

A. 7_1
B. 
 
7_2
C. 7_3
D. 7_4
 

Which of these animals say "Moo"?

వీటలో ఏ జంతువూ "మూ" అంటుంది?

A. Penguin పెంగ్విన్
B. Cow ఆవు
C. Elephant ఏనుగు
A. Lion సింహం

Which of these shapes have three sides?

ఈ ఆకారాలలో దేనికి మూడు కోణాలు ఉంటాయి?

A. Square చతురస్రము
B. Rectangle దీర్ఘ చతురస్రం
C. Triangle త్రిభుజం
D. Pentagon పెంటగాన్’

This is a comb. In which part of the body is it used?

ఇది దువ్వెన. శరీరంలోని ఏ భాగంలో పై దీన్ని  ఉపయోగిస్తారు?  

 
10

 

 
A. Teeth పళ్ళు
B. Feet పాదాలు
C. Chest ఛాతి
D. Hair జుట్టు

Identify this cartoon character..

ఈ కార్టూన్ పాత్రను గుర్తించండి.

11

A. Scooby Doo స్కూబి డూ
B. Popeye పొపాయ్
C. Spongebob Squarepants స్పాంజ్ బాబ్ స్క్వేర్ పాంట్స్
D. Oswald ఓస్వాల్డ్

Which of these states is near Andhra Pradesh?

ఈ రాష్ట్రాలలో ఏది ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో ఉంది?

A. Rajasthan రాజస్థాన్
B. Sikkim సిక్కిం
C. Odisha ఒడిశా
D. Gujarat గుజరాత్

Which city in Rajasthan is called the Pink City?

రాజస్థాన్‌లోని ఏ నగరాన్ని పింక్ సిటీ అని పిలుస్తారు?

A. Jodhpur జోధ్ పూర్
B. Udaipur ఉదయపూర్
C. Jaipur జైపూర్
D. Kanpur కాన్పూర్

Which of these animals can fly?

ఈ జంతువులలో ఏది ఎగురుతుంది?

A. Penguin పెంగ్విన్
B. Elephant ఏనుగు
C. Crow కాకి
D. Lion సింహం

Which of these is not a vowel?

వీటిలో ఏది ఒవెల్ కాదు?

A. A
B. I
C. T
D. U
{"name":"Intellectual Disability (English & Telugu) - Mock", "url":"https://www.quiz-maker.com/Q3L9D2IL9","txt":"What is a house made with ice called? మంచుతో తయారు చేసిన ఇంటిని ఏమంటారు?     , What is the colour of a ripe banana? పండిన అరటి రంగు ఏమిటి?   , Identify this bird. ఈ పక్షిని గుర్తించండి.  ","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker