వివిధ అధ్యయన శాస్త్రాలు - different studies

పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ?
జెరంటాలజి
ఆర్నిథాలజి
థియోలజి
సెలినాలజి
భూకంపాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ?
ఎకొలజి
సిస్మాలజి
నుమిస్ మాటిక్స్
థియోలజి
ఎకొలజ్ దేనికి సంబంధంచినది?
పక్షుల గురించి అధ్యయనం
కణజాలాల గురించి అధ్యయనం
జీవరాశుల పరిసరాలు,పర్యావరణం గురించి
ఏది కాదు
న్యుమిస్ మాటిక్స్ అనగా ఏమిటి ?
నాణెములు అధ్యయనం
సంఖ్యలు అధ్యయనం
స్టాంపులు అధ్యయనం
అంతరిక్ష అధ్యయనం
కూరగాయలు,మొక్కలు సాగుపై అధ్యయనం చేయాడాన్ని ఏమంటారు ?
ఓస్తియోలజి
అర్బోరికల్చర్
పీసికల్చర్
ఎటిమాలజీ
అకౌస్టిక్స్ అనగా ఏమిటి ?
వాస్తు అధ్యయన శాస్త్రం
పర్వతాల అధ్యయనం
ధ్వని అధ్యయనం
శిలాజాల అధ్యయనం
థియోలజి అనగా ఏమిటి?
మతాలపై అధ్యయనం చేయడం
విషపదార్థాలపై అధ్యయనం చేయడం
సంఖ్యల పై అధ్యయనం చేయడం
నదులపై అధ్యయనం చేయడం
దంతాలపై అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
టాక్షికాలజీ
అంకలజి
వైరాలజీ
ఒడంతలజి
కార్డియాలజీ అనగా దేనికి సంబంధించినది ?
మూత్రపిండాల వ్యాధులపై
నరాల వ్యాధులపై
గుండెకు సంబంధించిన వ్యాధులపై
కంటి వ్యాధులపై
చంద్రుని పుట్టుక,స్వభావం, కదలికపై అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
ఎటిమాలజీ
సెలినాలజీ
మైకాలజి
హేమాటాలజి
ఆర్కియాలజీ దేనికి సంబంధంచినది ?
పురాతన వస్తువులు,అవశేషాలు,కట్టడాలు
మానవుని భౌతిక,సాంస్కృతిక పరిమానంపై
విశ్వం చరిత్ర,మూలం,స్వభావంపై
నేల సహాయం లేకుండ పెరిగే మొక్కలు
నేల సహాయం లేకుండా మొక్కలు పెంచే విధానాన్ని ఏమంటారు ?
క్రయోజెనిక్
హైడ్రోపోనిక్స్
జెనిటిక్స్
పొనేటిక్స్
వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ?
డాక్తిలోలజి
డెన్డ్రాలాజి
ఎతలజి
నెప్రలజి
పండ్లు,పండ్ల తోటల పెంపకం గురించి అద్యాయనము చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
పినలజి
పామలజి
నేప్రాలజి
మైకాలజీ
సిటోలాజి అనగా ఏమిటి?
విత్తనల పై అధ్యయనం
కాణాల పై అధ్యయనం
జలక్షిరదల పై అధ్యయనం
జన్యువుల పై అధ్యయనం
మానవుని నాగరికత, భౌతిక ,సాంస్కృతిక పరిణామాల పై అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
ఆర్నిథాలజీ
ఆంథ్రోపాలజీ
ఒరోలజి
సేలినాలజి
విశాపధార్ధల పై అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
పైకలజి
టాక్షికాలజి
హేప్నపాలజి
క్రాయోలజి
చేపల గురించి అద్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
మార్పలజి
మైకాలజీ
ఇక్తియోలాజి
లితోలాజి
వృక్షాల గురించి అద్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
కైటాలాజి
ఎంబ్రాయోలాజి
డండ్రోలాజి
ఎటోలాజి
నిద్ర గురించి అద్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
హిప్నాలాజి
మినరాలాజి
ఒరాలజి
హంకాలాజి
మూత్రపిండ సంబంద వ్యాదుల గురించి అద్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
హిస్తాలాజీ
టాక్శికాలాజీ
నెప్రాలాజీ
థీయొలాజీ
నిగంటువుల సంకలనం గురించి అద్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
ఎథ్నొగ్రపీ
ఎఫీగ్రపీ
లెక్శికొగ్రపీ
క్రిప్తోగ్రపి
పోటమాలాజీ అనగానేమి?
నదుల గురించి అద్యయనం చేయు శాస్త్రం
జంతువుల స్వబావం గురించి అద్యయనం చేయు శాస్త్రం
పిండాభివృద్ధి గురించి అద్యయనం చేయు శాస్త్రం
నిద్ర గురించి అద్యయనం చేయు శాస్త్రం
అస్త్రోనమి అనగానేమి?
వాస్తు గురించి అద్యయనం చేయు శాస్త్రం
ఖగోళ అధ్యయనం గురించి అద్యయనం చేయు శాస్త్రం
జన్యువుల గురించి అద్యయనం చేయు శాస్త్రం
అల్గేల గురించి అద్యయనం చేయు శాస్త్రం
ఒస్తియొలజీ అనగానేమి?
ఎముకుల గురించి అద్యయనం చేయు శాస్త్రం
నదుల గురించి అద్యయనం చేయు శాస్త్రం
వైరస్ ల గురించి అద్యయనం చేయు శాస్త్రం
టిస్యుల గురించి అద్యయనం చేయు శాస్త్రం
0
{"name":"వివిధ అధ్యయన శాస్త్రాలు - different studies", "url":"https://www.quiz-maker.com/QF152OG","txt":"పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ?, భూకంపాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ?, ఎకొలజ్ దేనికి సంబంధంచినది?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker