Cerebral Palsy(English & Telugu) - Mock

Which of these sweets originates from Atreyapuram of the East Godavari district?

తూర్పు గోదావరి జిల్లా లోని ఆత్రేయపురం నుండి వచ్చిన మిఠాయి పేరు ఏమిటి?

A. Sunnundalu సున్నుండలు
B. Bandar Laddu బందర్ లడ్డూ
C. Pootharekulu పూత రేకులు
D. Kakinada Kaja కాకినాడ కాజా

Who is the current President of India?

ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు?

A. Pranab Mukherjee ప్రణబ్ ముఖర్జీ
B. Droupadi Murmu ద్రూపది ముర్ము
C. Ram Nath Kovind రామ్ నాథ్ కోవింద్
D. APJ Abdul Kalam APJ అబ్దుల్ కలాం

Which of these is the state dance of Andhra Pradesh?

వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం ఏది?

A. Kuchipudi కూచిపూడి
B. Bharatanatyam భరతనాట్యం
C. Kathak కథక్
D. Odissi ఒడిస్సీ

If a shirt costs 450 Rs and there is a discount of 10%, how much does the shirt cost after the discount?

450 రూపాయలు విలువ స్లిగిని ఒక చొక్కా పై 10 శాతం తగ్గిస్తే దాని విలువ ఎంత అవుతుంది?

A. Rs 350
B. Rs 405
C. Rs 450
D. Rs 500

Identify this cartoon character that lives in a pineapple under the sea?

సముద్రం కింద పైనాపిల్‌లో నివసించే ఈ కార్టూన్ పాత్రను గుర్తించండి?

5

A. Mickey Mouse మిక్కీ మౌస్
B. Donald Duck డోనాల్డ్ డక్
C. Bugs Bunny బగ్స్ బన్నీ
D. Spongebob Squarepants స్పాంజ్ బాబ్ స్క్వేర్ పాంట్స్

Which Indian athlete is known as the 'Flying Sikh'?

ఏ భారతీయ అథ్లెట్‌ను 'ఫ్లయింగ్ సిక్కు' అని పిలుస్తారు?

A. Milkha Singh మిల్కా సింగ్
B. Neeraj Chopra నీరాజ్ చోప్రా
C. PT Usha PT ఉష
D. Anju Bobby George అంజు బాబీ జార్జ్

Which of these animals is a mammal?

ఈ జంతువులలో ఏది క్షీరదం?

A. Elephant ఏనుగు
B. Pigeon పావురం
C. King Cobra కింగ్ కోబ్రా
D. Hen కోడి
 

In which year did India gain independence from the British rule?

బ్రిటిష్ పాలన నుండి భారతదేశం ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందింది?

A. 1945
B. 1946
C. 1947
D. 1948

What is the process by which plants make their food?

మొక్కలు తమ ఆహారాన్ని తయారుచేసే ప్రక్రియ ఏమిటి?

A. Respiration శ్వాసక్రియ
B. Photosynthesis కిరణజన్య సంయోగక్రియ
C. Digestion జీర్ణక్రియ
D. Circulation ప్రసరణ

In the human body, which of these are NOT found in pairs?

మానవ శరీరంలో, వీటిలో ఏది జంటగా కనిపించదు? 

A. Mouth నోరు
B. Eyes కళ్ళు
C. Ears చెవులు
D. Legs కాళ్ళు

On which of these seven peaks is the Tirumala Tirupati Temple situated?

ఏడు కొండలలో ఏ కొండ పై తిరుమల తిరుపతి దేవాలయము ఉంది?

A. Seshadri శేషాద్రి
B. Garudadri గరుడాద్రి
C. Narayanadri నారాయణాద్రి
D. Venkatadri వేంకటాద్రి

Which is the tallest building in the world?

ప్రపంచంలో ఎత్తైన భవనం ఏది?

A. Empire State, US ఎంపైర్ స్టేట్, యుఎస్
B. Petronas Towers, Malaysia పెట్రోనాస్ టవర్స్, మలేషియా
C. Burj Khalifa, Dubai బుర్జ్ ఖలీఫా, దుబాయ్
D. Taipei 101, Taiwan తైపీ 101, తైవాన్

India's space agency launched Chandrayaan 3 this year. Where did it land?

భారతదేశపు అంతరిక్ష సంస్థ యొక్క చంద్రయాన్ 3 ఎక్కడ దిగింది?

A. Mars మార్స్
B. Sun సూర్యుడు
C. Moon చంద్రుడు
D. Jupiter బృహస్పతి

Who among these was crucified to death?

వీరిలో ఎవరు సిలువ వేయబడ్డారు?

A. Prophet Mohammed మొహమ్మద్ ప్రవక్త
B. Gautam Buddha గౌతమ్ బుద్ధ
C. Jesus Christ యేసు ప్రభవు
D. Dalai Lama దలైలామా

Identify this mobile app.

ఈ మొబైల్ అనువర్తనాన్ని గుర్తించండి.

15
A. Facebook ఫేస్బుక్
B. Telegram టెలిగ్రామ్
C. WhatsApp వాట్సాప్
D. Instagram ఇన్స్టాగ్రామ్
{"name":"Cerebral Palsy(English & Telugu) - Mock", "url":"https://www.quiz-maker.com/QGN9NXAPS","txt":"Which of these sweets originates from Atreyapuram of the East Godavari district? తూర్పు గోదావరి జిల్లా లోని ఆత్రేయపురం నుండి వచ్చిన మిఠాయి పేరు ఏమిటి? , Who is the current President of India? ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు? , Which of these is the state dance of Andhra Pradesh? వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం ఏది?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker