తెలంగాణ జియోగ్రఫీ
దేశ భౌగోళిక విస్తీర్ణం లో తెలంగాణ శాతం ఎంత?
4.5
3.2
2.8
3.4
ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ ఖమ్మంలోని ఎన్ని మండలాలు పూర్తిగా కోల్పోయింది?
4
5
7
3
తెలంగాణను పురాణాలలో ఏమని పిలిచేవారు?
దక్షిణాయనం
దక్షిణ కోన
దక్షిణాంధ్ర
దక్షిణాపథం
ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణ ప్రకారం తెలంగాణలోని పూర్తిగా కోల్పోయిన మండలాలు ఏవి?
కుక్కునూరు
కూనవరం, వేలేరుపాడు
చింతూరు ,వి.ఆర్.పురం
పై అన్ని
దేశ జనాభాలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
23
12
16
14
తెలంగాణ ఉనికి రీత్యా ఏ ప్రాంతం?
ఉత్తర ఆసియా
ఉత్తరార్ధ గోళం
దక్షిణాసియా
దక్షణార్ధ గోళం
అడవుల పరంగా తెలంగాణ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?
16
21
12
15
తెలంగాణ ఉన్న గోళార్థం?
దక్షిణ గోళార్థం
దక్కన్ గోళార్థం
ఉత్తరార్ధ గోళం
ఉత్తర పదం
అక్షరాస్యత పరంగా తెలంగాణ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?
25
28(66.29%)
21
26
తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఎంత?
1.12.076 చ.కి.మీ
1.12.075 చ.కి.మీ
1.12.077 చ.కి.మీ
1.12.073 చ.కి.మీ
దేశంలో తెలంగాణ ఎన్నవ భూపరివేషీత రాష్ట్రం?
21
20
28
27
తెలంగాణ జనాభా ఎంత?
25003674
38003674
38008674
35003674
తెలంగాణలో పురుషులు ఎంత మంది?
27611677
27611633
27611677
27311677
తెలంగాణలో మహిళలు ఎంత మంది?
27611677
176116723
17392041
17611633
తెలంగాణలో గ్రామీణ జనాభా ఎంత?
27611633
22395009
21395009
21385009
తెలంగాణలో గ్రామీణ జనాభా శాతం?
65%
65%
63%
61%
తెలంగాణలో వైశాల్యం పరంగా చిన్న జిల్లా?
రాజన్న సిరిసిల్ల
భద్రాద్రి కొత్తగూడెం
మంచిర్యాల
హైదరాబాద్
తెలంగాణలో జనాభా పరంగా చిన్న జిల్లా?
నిర్మల్
రంగారెడ్డి
ఖమ్మం
రాజన్న సిరిసిల్ల
తెలంగాణలో వైశాల్యం పరంగా పెద్ద జిల్లా?
హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం
రాజన్న సిరిసిల్ల
తెలంగాణలో జనాభా పరంగా పెద్ద జిల్లా?
జగిత్యాల
కామారెడ్డి
నిజామాబాద్
హైదరాబాద్
తెలంగాణ బిల్లును రాజ్య సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది?
2014 ఫిబ్రవరి 21
2014 ఫిబ్రవరి 20
2014 ఫిబ్రవరి 25
2014 ఫిబ్రవరి 28
తెలంగాణ అపాయింటెడ్ డే ఎప్పుడు వెలువడింది?
2014 మార్చ్ 8
2014 మార్చి 4
2014 మార్చి 3
2014 మార్చి 2
తెలంగాణ బిల్లును లోక్ సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది?
2014 ఫిబ్రవరి 13
2014 ఫిబ్రవరి 15
2014 ఫిబ్రవరి 12
2014 ఫిబ్రవరి 18
తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదం తెలిపింది?
2014 ఫిబ్రవరి 2
2014 ఫిబ్రవరి 3
2014 ఫిబ్రవరి 6
2014 ఫిబ్రవరి 4
తెలంగాణ బిల్లును లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
2014 ఫిబ్రవరి 18
2014 ఫిబ్రవరి 12
2014 ఫిబ్రవరి 13
2014 ఫిబ్రవరి 15
తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఎప్పుడు సంతకం చేశారు?
2014 మార్చ్ 2
2014 మార్చ్ 1
2014 మార్చ్ 3
2014 మార్చ్ 8
తెలంగాణ ఉన్న పీఠభూమి?
దక్కన్ పీఠభూమి
మయన్మార్ పీఠభూమి
దక్షిణ పీఠభూమి
ఉత్తర పీఠభూమి
Narmada తుంగభద్ర నదుల మధ్య గల ప్రాంతాన్ని ఏమంటారు?
దక్షిణ కోన
దక్షిణాయనం
ఉత్తర కోన
దక్షిణాపథం
తెలంగాణ ఏ అక్షాంశాల మధ్య ఉన్నది?
15°556 - 19°551
15°556 - 18°551
13°556 - 19°551
18°556 - 19°551
తెలంగాణ పాక్షికంగా కోల్పోయిన జిల్లాలో ఎన్ని?
2 భద్రాద్రి కొత్తగూడెం, బూర్గంపహాడ్
3
6
4
{"name":"తెలంగాణ జియోగ్రఫీ", "url":"https://www.quiz-maker.com/QRAYUGN","txt":"దేశ భౌగోళిక విస్తీర్ణం లో తెలంగాణ శాతం ఎంత?, ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ ఖమ్మంలోని ఎన్ని మండలాలు పూర్తిగా కోల్పోయింది?, తెలంగాణను పురాణాలలో ఏమని పిలిచేవారు?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}